జాతక కుండలి - దేశాంతర తేడాలు
నిత్యం మనం చూసే జన్మ కుండలి లో ఒక్క మన భారత దేశములోనే మూడు రకములు ఉన్నవి. వాటిని ఒక్కో ప్రాంతాన్ని బట్టి పేర్లు ప్రసిద్ది చెందింది. మనకు అలవాటైన కుండలి ని దక్షిణ భారత దేశ కుండలి అంటారు. లేదా సవ్య కుండలి అని కూడా పిలుస్తారు. ఉత్తర భారత దేశ వాసులు ఎక్కువగా Diamond కుండలీనే వాడుతారు. ఈ కుండలి కాల చక్ర సంజ్ణలకు importance ఇవ్వకుండా బావాలకు ప్రతినిధ్యం వహిస్తుంది. అందుకని సంజ్ణ ఏదైనా లగ్నం మాత్రం మొట్ట మొదట కనబడుతుంది. సవ్య, అపసవ్య చక్రాలు మాత్రం సంజ్ణలకు Importance ఇచ్చి మేషమును మొట్ట మొదటి రాశిగా చూపిస్తుంది. అపసవ్య కుండలి అనేది ఈశాన్య రాష్ట్రాలు ఒరిసా, బెంగాల్ మరియు మన ఆంధ్ర రాష్ట్రములో కొన్ని ప్రాంతాలు వాడుతారు. వాటి యొక్క వివరాలు డిజైన్ క్రింద వివరంగా చూడండి.
3. ఈశాన్య భారత దేశ జన్మ చక్ర నమూనా ...



No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.